Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో…