Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్‌ను మళ్లీ చూడొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సోషల్‌మీడియా యాప్ ఇన్స్టాగ్రాం నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్‌కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్‌స్టా తీసుకున్న వచ్చిన ఈ…