Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా…