Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Side Effects of Mobile Phones | గతంలో పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు జానపద కథలు, జోలపాటలు, ఊయలలూగిస్తూ ఆడించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ ఓపిక తల్లిదండ్రులకు లేకపోవడం, లేదా ఇంటర్నెట్ యుగంలో పిల్లల్ని నిశ్శబ్దంగా…