Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్ చేసిన…