Leh-Manali highway | ప్రపంచంలో అత్యంత సుందరమైన హైవే.. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Leh-Manali highway | ఆనంద్ మహీంద్రా (Anand mahindra) తాజాగా పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. “లెహ్ – మనాలి హైవే ప్రపంచంలోని అత్యంత సుందరమైన వాటిల్లో ఒకటి. ఇది మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా..…