Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మహిళలు ఇళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. ఈ పొగ ఆరోగ్య సమస్యలకు దారితీసేది. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనుకుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు (Pradhan…