Macbook pro m5

Macbook pro m5 | భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం 5 లాంఛ్​.. ధర ఎంతో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Macbook pro m5 | దిగ్గజ మొబైల్​ సంస్థ ఆపిల్​ తన అభిమానులను ఆకట్టుకునేలా నూతన మ్యాక్‌బుక్ ప్రోను (Macbook pro m5) భారత్‌లో గ్రాండ్​గా లాంచ్ చేసింది. ఎమ్5 చిప్​తో అత్యాధునికమైన ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.…

Read more