Gmail account | మీ జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Gmail account | నేటి యుగంలో ప్రతిఒక్కరి ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్, టాబ్, కంప్యూటర్లో జీమెయిల్ కచ్చితంగా ఉంటుంది. అయితే దీనిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీమెయిల్ ఖాతా (Gmail account) అనుకోకుండా ఏదైనా…