Rohit Sharma | టీ20లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న హిట్‌మ్యాన్.. ఈ సారి దేశవాళీటోర్నీల్లోకి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Rohit Sharma | భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న రోహిత్.. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20…