Sir Creek | పాక్కు భారత్ ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.. అసలేమిటీ సర్ క్రీక్ వివాదం..!
తెలుగు న్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Sir Creek | కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు అంత సీరియస్గా హెచ్చరికలు చేశారు. అసలు సర్ క్రీక్…