Gaza war | గాజా – ఇజ్రాయిల్ వార్‌కు రెండేళ్లు.. ఈ యుద్ధం ముగిసేదెన్నడు..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Gaza war | సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ప్రపంచం ఉలిక్కిపడింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ముష్కరులు ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయిలోకి చొచ్చుకొచ్చారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న వారిని పిట్టల్లా కాల్చారు. సుమారు 1200…