Period Delay Pills |పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్‌ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా…