Rajamouli New Movie

Varanasi Movie | మహేశ్​–రాజమౌళి మూవీ టైటిల్​ ‘వారణాసి’.. రిలీజ్​ డేట్​ ఎప్పడంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్​లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​ మూవీ టీం మహేశ్ పోస్టర్​తో పాటు టైటిల్,…

Read more