Samantha Marriage | వివాహ బంధంలోకి సమంత – రాజ్.. ఫొటోలు వైరల్..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Samantha Marriage | సమంత రూత్ ప్రభు మరోసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ప్రముఖ నటి సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున…