Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్.. డిజైన్, విశేషాలివే.. విడుదల ఎప్పుడంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Samsung Galaxy S26 Series | సామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S26ను త్వరలో భారత మార్కెట్‌లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ…