Self Driving auto | డ్రైవర్ లేని ఆటోనా.. నిజమేనా..! అదీ మేడిన్ ఇండియా.. ఎక్కి కూర్చుంటే అదే తీసుకెళ్తుంది..
తెలుగు న్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Self Driving auto | డ్రైవర్ లేని ఆటో.. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. పెరుగుతున్న సాంకేతిక కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ త్రీవీలర్ ఆటో…