Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!
తెలుగున్యూస్టుడే, వెబ్డెస్క్: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి.…