Speed post tracking app

Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Dak Sewa App | పోస్టల్‌ సేవలను తపాల​ శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్‌…

Read more