Starlink Home Plan India | భారత కస్టమర్ల కోసం స్టార్ లింక్ హోం ప్లాన్.. త్వరలోనే ప్రారంభం కానున్న సేవలు..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Starlink Home Plan India | ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ (Starlink).. భారత్‌లో తన ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండియన్…