Telangana Orange Alert |తెలంగాణను వణికిస్తున్న చలి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే రెండ్రోజుల జాగ్రత్త
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Telangana Orange Alert తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.…