Ande Sri | నేలకొరిగిన సాహితీ శిఖరం.. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ande Sri | సాహితీ శిఖరం నేలకొరిగింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతాన్ని రాసిన అందెశ్రీ (64) (Ande sri) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ…