Mauni Amavasya 2026 | మౌని అమావాస్య.. కొత్త సంవత్సరంలో ఏ రోజు వస్తుంది.. ఆనాడు ఏం చేయాలంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Mauni Amavasya 2026 | సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైంది. అంతేకాకుండా మహోన్నతమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఇది మాఘ మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య. మాఘ అమావాస్య లేదా మాఘి అమావాస్య…