Upcoming Movies 2025 |15 రోజుల్లో అరడజన్ రీ రిలీజ్లు.. మూవీ లవర్స్‌కు పండుగే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్‌ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని…