Union Budget 2026

Union Budget 2026 | కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్​..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Union Budget 2026 | భారత ఆర్థిక చరిత్రలో అరుదైన సంఘటన ఆవిష్కృతం కానుంది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈ…

Read more