Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్.. ఇక పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. తన వాలెట్‌లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్ వాలెట్‌లో ఇక నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్ నుంచి…