Ustaad Bhagat Singh

Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్​ రిలీజ్​.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్​ కల్యాణ్​

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Dekh Lenge Saala Song Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా దర్శకుడు హరీశ్​ శంకర్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ…

Read more