Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్ పేషెంట్స్ తినొచ్చా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా…