Water Heater Precautions | వాటర్ హీటర్ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే…