Winter Skin Care Tips | చలికాలంలో చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే నిగనిలాడుతుంది..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Winter Skin Care Tips | చలికాలం వచ్చిందంటే చాలా మందికి చర్మ సంరక్షణ గురించి ఆందోళన మొదలవుతుంది. చల్లని గాలులు, పొడి వాతావరణం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. దీంతో నిస్తేజంగా మారిపోతుంది. పెదవులపై పగుళ్లు ఏర్పడడంతో…