Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్‌గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం…