తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: vivo x300 | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్‌లో లాంఛ్ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్‌లో రీలీజ్ చేసిన …
Varanasi Movie | మహేశ్–రాజమౌళి మూవీ టైటిల్ ‘వారణాసి’.. రిలీజ్ డేట్ ఎప్పడంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Varanasi Movie | మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో SSMB29 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ మూవీ టీం మహేశ్ పోస్టర్‌తో పాటు టైటిల్, …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Prashant kishor | ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన …
Period Delay Pills |పీరియడ్స్ ఆలస్యం కావడానికి పిల్స్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Period Delay Pills |యువతులు, మహిళల్లో పీరియడ్స్ రావడం అనేది చాలా కామన్. ఇది సహజమైన ప్రక్రియ. అయితే పండుగలు, వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో పీరియడ్స్‌ను అడ్డంకిగా భావిస్తారు. ఇది సహజంగా జరిగేదే అని తెలిసినా …
child safety tips | ఇంట్లో చిన్న పిల్లలున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: child safety tips | చిన్న పిల్లలు ఉంటే ఇల్లు కళకళాడుతుంది. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. చిన్నారులంటే అందరికీ ముద్దే. కానీ వారి పెంచాలంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి (child safety tips) ఉంటుంది. ఎప్పుడూ అప్రమత్తంగా …
WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: WhatsApp New Feature | మెటా మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్ …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాలు నవంబర్ నెలలో పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్‌పై మళ్లీ రీ రిలీజ్‌ల హడావుడి మొదలైంది. రానున్న 15 రోజుల్లో అరడజన్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని …
Coffee on Empty Stomach Risks |ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Coffee on Empty Stomach Risks |పొద్దున నిద్రలేవగానే కప్పు కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. దీంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా కడుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించారా..? ఈ …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో …
