తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: The Family Man-3 | ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. క్లాసిక్ స్పై యాక్షన్ సిరీస్‌గా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో చాలా మంది సిరీస్‌లు చూడడం ప్రారంభించింది …
Manasika Arogyam | మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Manasika Arogyam | నేటి బిజీబిజీ జీవితంలో నిత్య జీవితంలో మనిషి మానసిక ఒత్తిళ్లు కామన్ అయిపోయారు. ఒకవైపు ఆఫీస్‌లో పని ఒత్తిడి, మరోవైపు ఇంటి సమస్యలు ఇలా ఇతర ఇబ్బందులు మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయనేది మనందరికీ …
Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం …
Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!
తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్‌కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్‌కు కన్వీనియెంట్గా …
Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికిల్స్‌పై ఓ లుక్కేయండి..
Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Budget Cars |కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరించడం కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కారు కొనాలనే కల నెరవేర్చుకుంటున్నారు. జీఎస్టీ …
Google gemini prompts | ఈ జెమినీ ప్రాంప్ట్స్ ట్రయ్ చేయండి.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్ రెడీ!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Google gemini prompts | ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఏఐ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ గూగుల్ జెమినితో రూపొందించిన ఇమేజ్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సాధారణమైన ఫొటోలను మనకు నచ్చిన …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా …
Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్‌ను మళ్లీ చూడొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సోషల్‌మీడియా యాప్ ఇన్స్టాగ్రాం నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్‌కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్‌స్టా తీసుకున్న వచ్చిన ఈ …
Guava leaves benefits | ఆన్లైన్లో జామ ఆకుల అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Guava leaves benefits | ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్లైన్ బిజినెస్. గుండు …
Bharat Taxi | ఓలా, ఊబర్లకు గట్టిషాక్.. ‘భారత్ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ అయిన ఓలా, ఊబర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ …
