తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే …
Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్ చేసిన …
Samsung Wallet | సామ్సంగ్ వాలెట్లో నయా ఫీచర్స్.. ఇక పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. తన వాలెట్లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్ వాలెట్లో ఇక నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్ నుంచి …
Arattai End-to-End Chat Encryption |చాట్ ఎన్క్రిప్షన్ను తీసుకురానున్న అరట్టై.. త్వరలోనే అందుబాటులోకి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Arattai End-to-End Chat Encryption : జోహోకు చెందిన స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అరట్టై యాప్ డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోతోంది. గత నెల రోజుల్లో కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కాల్స్‌కు ఎన్క్రిప్షన్ అందుబాటులో …
Excess Salt Side Effects |ఉప్పు విషయంలో ఈ తప్పు చేయొద్దు.. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందంటే..!
తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: ‘అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుందట ఉప్పు. కూరలో ఎన్ని వేసినా ఉప్పు వేస్తేనే రుచి వస్తుందనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఉప్పు ఈ విషయంలో కొన్ని తప్పులు చేయవద్దంటున్నారు నిపుణులు. మితిమీరిన వాడకం …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Silver Loan : అత్యవసర పరిస్థితుల్లో చాలామంది డబ్బులు కాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు.. వీటిపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుందనే అందరికీ తెలిసిందే. బంగారం వ్యాల్యూ ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు పెట్టి లోన్లు …
Top 7 Budget Tablets Under 15000 |బడ్జెట్ ధరలో ట్యాబ్లెట్ కోసం చూస్తున్నారా.. అయితే ట్యాబ్‌పై ఓ లుక్కేయండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేసింది. ఇది బడ్జెట్ ధరలో వైఫై, LTE కనెక్టివిటీతో లభ్యమవుతోంది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్ప్లేతో పాటు …
Credit Card Rules Changes |నవంబర్ 1 నుంచి మారనున్న బ్యాంక్, క్రెడిట్ కార్డు రూల్స్.. అవేంటో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన బ్యాకింగ్ సవరణ చట్టం వల్ల నవంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన మార్పులు రానున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. కాగా.. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఉద్యోగులు, …
US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం …
